MAA Elections 2021 Results: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

10 Oct, 2021 21:00 IST|Sakshi

Manchu Vishnu Won MAA President:  'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాష్‌రాజ్‌ ఓటమి చెందారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు.కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. కౌంటింగ్‌ కేంద్రం బయట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు