అదృష్టవశాత్తూ బతికిపోయా: ఫహద్‌ ఫాజిల్‌

17 Jun, 2021 11:47 IST|Sakshi

మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్‌ మీడియాలో వివరాలు వెల్లడించాడు. ఇటీవలే ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొంటూ లేఖ విడుదల చేశాడు. 'మలయాన్‌కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోయానని తెలిపాడు. కానీ ఆ సమయంలో తల వేగంగా కింద ఆని పచ్చడి అవకుండా చేతులు భూమికి ఆనించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారన్నాడు. 

చదవండి: పెళ్లి తర్వాత తొలిసారి స్పందించిన హీరోయిన్‌ ప్రణీత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు