హ్యాట్‌, బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి!

9 Mar, 2021 09:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పేట్లబురుజులోని సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళా శక్తికి ఎదురు లేదని..వారిప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ హ్యాట్సాఫ్‌ అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం సీపీ అంజనీకుమార్‌తో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌ వసుంధర సిన్హా తదితరులు పాల్గొన్నారు.  
చదవండి: క్రికెట్‌ ఆడుతున్న మంచులక్ష్మి : మరిన్ని ఫొటోలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
దృశ్యం 2: కేసు రీఓపెన్‌ చేయనున్న రానా!

అజిత్‌ షూట్‌ చేశాడు.. మెడల్‌ ఇచ్చారు


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు