Manchu Manoj: టీజర్‌ రిలీజ్‌ చేసిన మంచు మనోజ్‌

23 May, 2022 09:58 IST|Sakshi

విజయ్, శ్రావ్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి.సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి.శ్రవణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఉత్తమ విలన్‌’.. కేరాఫ్‌ మహాదేవపురం. ఈ చిత్రం టీజర్‌ను నటుడు మంచు మనోజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘లవ్, ఫ్యామిలీ, యాక్ష ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇటీవలే మా సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.

చదవండి 👉🏾 స్టేజ్‌పై లవర్‌కు లిప్‌లాక్ ఇచ్చిన పాయల్‌ రాజ్‌పుత్‌..
 నాకేం ఫరక్‌ పడదు, బిందు నా పండు: అఖిల్‌ సార్థక్‌

మరిన్ని వార్తలు