OTT Releases On July 1: జూలై 1న ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..

30 Jun, 2022 18:59 IST|Sakshi

కొత్త నెల కొత్త సరుకుతో సిద్ధంగా ఉంది. జూన్‌కు ముగింపు పలుకుతున్న తరుణంలో జూలై మాసం బోలెడన్ని సినిమాలతో వెల్‌కమ్‌ చెప్తోంది. అటు థియేటర్‌లోనే కాదు, ఇటు ఓటీటీలోనూ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. జూలై ఒకటో తారీఖున పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ కానున్నాయో చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
సామ్రాట్‌ పృథ్వీరాజ్‌
ద టెర్మినల్‌ లిస్ట్‌
కుంగ్‌ఫూ పాండా: ద పాస్‌ ఆఫ్‌ డెస్టినీ (రెండో సీజన్‌)

నెట్‌ఫ్లిక్స్‌
రెబెల్డీ (రెండో సీజన్‌)
స్ట్రేంజర్‌ థింగ్స్‌ (నాలుగో సీజన్‌ రెండో వాల్యూమ్‌)
ద క్రేగ్స్‌లిస్ట్‌ కిల్లర్‌

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌
మియా బీవీ ఔర్‌ మర్డర్‌

జీ5
ధాకడ్‌
షటప్‌ సోనా
కీడం (మలయాళ మూవీ)
బాపూ బహర్‌ భేజ్దే

ఆహా
అన్యాస్‌ ట్యుటోరియల్‌

చదవండి: మేజర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..
సైబర్‌ పోలీసులకు సీనియర్‌ నటి ఫిర్యాదు

మరిన్ని వార్తలు