డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అయిన చైతూ..

26 Jul, 2021 08:34 IST|Sakshi

నాగచైతన్య చూపు ఓటీటీ వైపు పడినట్లు తేలుస్తోంది. తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌ సిద్ధం చేయించిన ఓ కథతో నాగచైతన్య డిజిటల్‌ ఎంట్రీ ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చేస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’, త్వరలో ప్రారంభం కానున్న ‘బంగార్రాజు’ సినిమాల కమిట్‌మెంట్స్‌ తర్వాతనే నాగచైతన్య ఓటీటీ ప్రాజెక్ట్స్‌ సెట్స్‌కు వెళుతుందట.

మరిన్ని వార్తలు