Ram Gopal Varma: మందుగ్లాసు పట్టుకున్న వర్మకు ముద్దు పెట్టిన హీరోయిన్‌

8 Apr, 2022 19:36 IST|Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'డేంజరస్‌ (తెలుగులో మా ఇష్టం)'. లెస్బియన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు కొన్ని థియేటర్లు విముఖత వ్యక్తం చేయడంతో విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లు.

ఇదిలా ఉంటే గురువారం (ఏప్రిల్‌ 7) ఆర్జీవీ బర్త్‌డే. ఈ సందర్భంగా నిర్వహించిన బర్త్‌డే పార్టీకి నైనా గంగూలీ సహా పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేశారు. పుట్టినరోజును ఫుల్‌గా ఎంజాయ్‌ చేసిన వర్మ పార్టీలో ఓ చేతితో మందుగ్లాసు, మరో చేతితో నైనాను పట్టుకున్నాడు. ఈ సందర్భంగా నైనా గంగూలీ హ్యాపీ బర్త్‌డే అంటూ అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వీడియోను స్వయంగా ఆ హీరోయినే తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

చదవండి: హీరోయిన్‌తో అలీ పెళ్లి, ఫొటో చూసి షాకైన కమెడియన్‌ భార్య

అదే జరిగితే రాజమౌళిని చంపేస్తారు.. ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై స్పందించిన ఎన్టీఆర్‌

మరిన్ని వార్తలు