సుహానా ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్స్‌ ఫిదా..

17 Oct, 2020 14:51 IST|Sakshi

అబుదాబి‌ : బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ కుమార్తె సుహానాఖాన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. సుహానా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో తమ హృదయాలు చాక్లెట్లలా కరిగిపోతున్నాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతరాత్రి ముంబై ఇండియన్స్‌కు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను షారూఖ్‌ తన కుమారుడు ఆర్యన్‌ఖాన్‌, కుమార్తె సుహానాఖాన్‌తో కలిసి వీక్షించగా.. ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. షారూఖ్‌ కేకేఆర్‌కు చెందిన హుడీతో పాటు బ్రీతింగ్‌ మాస్క్‌ను ధరించగా.. సుహానా స్లీవ్‌లెస్‌ జాకెట్‌ను ధరించి ఆటను ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆర్యన్‌ఖాన్‌ మాత్రం స్లీవ్‌డ్‌ రెడ్‌ టీషర్ట్‌ను ధరించాడు.

చదవండి : అవును.. మాకు క‌రోనా సోకింది

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు