ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన సినిమాను ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే హాయిగా చూసేస్తున్నారు. థియేటర్లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. మరొపక్క ఓటీటీలు ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులకు వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్చి మొదటి వారంలో కూడా పలు కొత్త సినిమాలు, హిట్ మూవీస్‌తో పలు ఒటీటీ ప్లాట్ఫాంస్ సిద్ధమయ్యాయి. రేపు ఒక్కరోజే ఓటీటీలోకి దాదాపు 10 సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో బుట్టబొమ్మ వంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో పాటు ‘ద గ్రేట్ ఇండియా కిచెన్’, ‘అలోన్’ లాంటి డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
నెట్ ఫ్లిక్స్:
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
జీ5:
ఆహా:
సోనీ లివ్: