OTT Movies: ఈ వారం ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

27 Oct, 2022 18:30 IST|Sakshi

థియేటర్లలో సినిమా ఆడిందంటే హిట్‌, లేదంటే ఫ్లాప్‌గా తేల్చేవారు. కానీ ఓటీటీలు వచ్చాక సీన్‌ మారింది. థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. ఆల్‌రెడీ హిట్‌ అయిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీల పుణ్యమా అని ఎప్పుడంటే అప్పుడు వాటిని ఎంచక్కా చూసుకునే వెసులుబాటు ఉంది. అందుకే ఓటీటీలు కూడా కొత్త కంటెంట్‌తో వస్తూనే అటు థియేటర్లలో రిలీజైన సినిమాలను సైతం విడుదల చేస్తున్నాయి. మరి ఈ శుక్రవారం(అక్టోబర్‌ 28) ఏమేం రిలీజవుతున్నాయో చూసేద్దాం..

► ఆహా
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

► జీ5
విండోసీట్‌

► అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
ఫ్లేమ్స్‌ (హిందీ వెబ్‌సిరీస్‌)

► నెట్‌ఫ్లిక్స్‌
వైల్డ్‌ ఈజ్‌ విండ్‌ (ఇంగ్లీష్‌)
ఇండియన్‌ ప్రిడేటర్‌: మర్డర్‌ ఇన్‌ ఎ కోర్ట్‌ రూమ్‌ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్‌)
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రర్న్‌ ఫ్రంట్‌ (ఇంగ్లీష్‌
బిగ్‌ మౌత్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)
మై ఎన్‌కౌంటర్‌ విత్‌ ఈవిల్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)
ది బాస్టర్డ్‌ సన్‌ అండ్‌ ది డెవిల్‌ హిమ్‌ సెల్ఫ్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)

► సోనీ లివ్‌
అప్పన్‌(మలయాళం)

హాట్‌స్టార్‌లో ఝాన్సీ, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సన్‌ నెక్స్ట్‌లో నేనే వస్తున్నా సినిమాలు ఈరోజు(అక్టోబర్‌ 27) నుంచే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

చదవండి: ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు
బిగ్‌బాస్‌: ఈ వారం కెప్టెన్‌ ఎవరంటే?

మరిన్ని వార్తలు