Payal Rajput: అందాల భామ.. ఆరాధ్య నాయిక!

5 Dec, 2021 13:54 IST|Sakshi

ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్. గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ.  బోల్డ్‌ ఫోటోలతో సందడి చేస్తూ సోషల్‌ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటుంది. బాయ్‌ ఫ్రెండ్‌తో  రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్న పాయల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన  ప్రియుడి సెన్సేషనల్ ఫోటోలు  ఆ మధ్య వైరల్‌ అయ్యాయి. నేడు(డిసెంబర్‌ 5) ఈ బ్యూటీ 29వ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్‌ వీడియో మీకోసం..

మరిన్ని వార్తలు