బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్న నటుడు

15 Jul, 2021 08:07 IST|Sakshi

బనశంకరి: సినీ నిర్మాత ఉమాపతి సతీసమేతంగా బుధవారం బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నటుడు దర్శన్‌ పేరుతో తప్పుడు పత్రాల కేసులో తప్పు ఒప్పులను బనశంకరీదేవి చూసుకుంటుందని ఉమాపతి అన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్, ఉమాపతి బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ కేసులో ఆరోపి అరుణాకుమారి.. ఉమాపతిపై ఆరోపణలు చేయడం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు