Puneeth Rajkumar Fan Death: జేమ్స్‌ మూవీ సంబరాలు.. గుండెపోటుతో 'అప్పు' అభిమాని మృతి

19 Mar, 2022 08:33 IST|Sakshi

Puneet Rajkumar Fan Dies Of Heart Attack In Nanjangud:  దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు..పునీత్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ సినిమా విడుదల సందర్భంగా  మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు ఆకాశ్‌ (22) పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్‌ గుండెపోటుతో మరణించాడు.

మరిన్ని వార్తలు