Rakesh Master: వైజాగ్‌లో రాకేష్‌ మాస్టర్‌ సందడి

9 Sep, 2022 10:05 IST|Sakshi
అభిమానులతో రాకేష్‌ మాస్టర్‌

గాజువాక(విశాఖపట్నం): ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రాకేష్‌ గాజువాకలో సందడి చేశారు. రిచ్‌ గైస్‌ ఆధ్వర్యంలో చిట్టినాయుడు కాలనీలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు.
చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్‌ రివ్యూ

మరిన్ని వార్తలు