Ramya Krishna: గ్రాండ్‌గా రమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

17 Sep, 2021 07:59 IST|Sakshi

Ramya Krishna Celebrates 51st Birthday: ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు.. ఇలా కథానాయికగా గ్లామరస్, ట్రెడిషనల్‌ క్యారెక్టర్లు చేశారు రమ్యకృష్ణ. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్నారామె. ఈ బ్యూటీ తన 51వ పుట్టినరోజు (సెప్టెంబర్‌ 15)ను కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు.

రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక సినిమాల  విషయానికొస్తే.. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్‌’ వంటి చిత్రాలు చేస్తున్నారు.

A post shared by Kushboo Sundar (@khushsundar)

చదవండి: రమ్యకృష్ణ బర్త్‌డే: రిపబ్లిక్‌ మూవీ నుంచి విశాఖ వాణి లుక్‌
సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు