రిప‌బ్లిక్ డే స్పెష‌ల్‌: ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావ‌ట్లేదా? ఇది మీ కోస‌మే!

26 Jan, 2022 08:06 IST|Sakshi

పండ‌గ‌రోజు సినిమాలు రిలీజ్ చేయ‌డం చాలామందికి సెంటిమెంట్‌. అలా చాలామంది సంక్రాంతి, ద‌స‌రా, దీపావ‌ళికి సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. వీటితో పాటు మిగ‌తా పండ‌గ రోజుల్లో కూడా అనేక సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. నేడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.  మ‌రి ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం..

హాట్‌స్టార్‌
బ్రో డాడీ (మ‌ల‌యాళ చిత్రం)
దిస్ ఈజ్ అస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌)
ద బుక్ ఆఫ్ బాబా ఫెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌)

ఆహా
అర్జున ఫ‌ల్గుణ‌

జీ5
ఎల్లం షెరియ‌కుమ్ (మ‌ల‌యాళ చిత్రం)
ఆహా (మ‌ల‌యాళ చిత్రం)
ముక్తి ( బెంగాలీ వెబ్ సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్‌
ద సిన్న‌ర్ నాల్గో సీజ‌న్‌ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌)

వూట్ సెల‌క్ట్‌
బ‌డ‌వ రాస్కెల్ (క‌న్న‌డ సినిమా)

ఇవే కాకుండా సామాన్యుడు, గ్యాంగ్స్ ఆఫ్ 18:  నా స్కూల్ డేస్ సినిమాలు నేడు థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి.

మరిన్ని వార్తలు