సుర సుర సుర అసుర!

25 Sep, 2023 01:31 IST|Sakshi

‘బాహుబలి’ ఫేమ్‌ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో పాలిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్‌ నిర్మించారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని,చిత్రంలోని మొదటి లిరికల్‌ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్‌. ‘‘మా చిత్రానికి జాన్‌ భూషణ్‌ సంగీతం, సురేష్‌ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు