ఎమోషనల్‌ రుద్రప్ప.. టీజర్‌ విడుదల

27 Oct, 2022 09:59 IST|Sakshi

రమేష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా రుద్రప్ప. ఎస్‌ఎఘెల్‌ ప్రొడక్షన్‌ సమర్పణలో హేమంత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాతో పాటు ఎమోషనల్‌ మూవీగా రూపొందుతున్న చిత్రం ఇది. వైవిధ్యమైన కథతో ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నాం అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భరత్‌, కెమెరా-ఆర్ట్‌: పీఆర్‌ సుధీర్‌. 

మరిన్ని వార్తలు