సినీనటుడు సంపత్‌కు బాహుబలి కాజాతో సత్కారం

30 Oct, 2021 10:31 IST|Sakshi
సురుచి బాహుబలి కాజాతో సంపత్‌ 

సాక్షి, మండపేట: ప్రముఖ సినీ విలన్‌ సంపత్‌ను శుక్రవారం తాపేశ్వరంలోని మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్‌ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కల్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్‌ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు.

మరిన్ని వార్తలు