హీరామండితో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న సంజయ్‌ లీలా భన్సాలీ

19 Feb, 2023 02:35 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి’. మనీషా కొయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీ రావ్‌ హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ను శనివారం విడుదల చేశారు. లాహోర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒకప్పటి వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

మరిన్ని వార్తలు