Sathi Gani Rendu Ekaralu Movie: సత్తిగాని రెండెకరాలు చాప్టర్-1.. ట్రైలర్ వచ్చేసింది!

24 May, 2023 20:29 IST|Sakshi

జగదీష్ ప్రతాప్ భండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సత్తిగాని రెండెకరాలు చాప్టర్-1'. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, అనుదీప్, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, సుహాస్ హాజరయ్యారు. 

(ఇది చదవండి: అజిత్ కుమార్ గొప్ప మనసు.. తోటి రైడర్‌కు ఖరీదైన గిఫ్ట్!)

అభినవ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప సినిమాలో తన యాసతో మెప్పించిన జగదీశ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.  కాగా.. ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!)

మరిన్ని వార్తలు