Sekhar Kammula: ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యాడు..కానీ

1 Oct, 2021 09:14 IST|Sakshi

Sekhar Kammula: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది.  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. అసలు లవ్‌స్టోరీ సినిమా కథ ఎలా మొదలైంది? ఆర్మూర్‌, బాన్సువాడ, నిజామాబాద్‌ లాంటి ప్రాంతాల్లోనే షూటింగ్‌ చేయడానికి కారణం ఏంటి? బాలీవుడ్‌లో సినిమా ఎప్పుడు ఉండబోతుంది?లవ్‌స్టోరీ రిలీజ్‌ అనంతరం శేఖర్‌ కమ్ముల అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏంటి లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను సత్తితో 'గరం గరం ముచ్చట్లు'లో చూసేయండి..

>
మరిన్ని వార్తలు