డాక్టర్‌ బాబు ఇంట్లో సెలబ్రేషన్స్‌.. తల్లైన నటి కీర్తి ధనుష్‌

8 Aug, 2021 11:16 IST|Sakshi

ప్రముఖ బుల్లితెర నటి కీర్తి ధునుష్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. చిన్నారికి అప్పుడే రుద్వేద్‌గా పేరు పెట్టారు. కీర్తి-ధనుష్‌ తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందడంతో బుల్లితెర నటులు సహా నెటిజన్లు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  


ఇక ఇటీవలె కీర్తి సీమంతం ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా కీర్తి బావ నిరుపమ్‌ అలియాస్‌ డాక్టర్‌బాబు అన్న విషయం తెలిసిందే. నిరుపమ్‌ భార్య మంజులా పరిటాల స్వయానా కీర్తికి అక్క. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. 

A post shared by 🅹🅰️🅸🅳🅷🅰️🅽🆄🆂🅷 (@jaidhanushofficial)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు