ఏమవుతుంది? 

30 Sep, 2023 00:23 IST|Sakshi
శ్రద్ధా శ్రీనాథ్

ప్రపంచ మానవాళికి 2064 సంవత్సరంలో ఏం అవుతుంది? ఏం మార్పులు సంభవిస్తాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘కలియుగం’. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్‌ కానుంది. ‘‘హారర్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం’ రూపొందింది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డాన్‌ విన్సెంట్, కెమెరా: కె. రామ్‌చరణ్‌. 

మరిన్ని వార్తలు