ఇంట్లోనే సేఫ్‌గా ఉండి తన సినిమా చూడండి అంటూ.. వకీల్‌సాబ్ సినిమా చూస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకంది అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
బేబీ అండ్ డాడీ డైనోసర్ అంటూ కుమారుడి బుగ్గలు కొరుకూ ఫోటోని బంధించి అభిమానులతో పంచుకున్నాడు మంచు విష్ణు
భర్త మహేశ్ బాబు, కొడుకు గౌతమ్‌తో కలిసిన దిగిన అరుదైన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది నమ్రతా శిరద్కర్