లక్ష్మీ మంచు చిన్నపిల్లల మారిపోయింది. మినీ మంచుస్ అంటూ మంచు ఫ్యామిలీలోని చిన్న పిల్లలతో కలిసి చిందులేసింది. హ్యాపీ బర్త్‌డే జెర్రీ అంటూ సోహైల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సండే వైబ్స్ అంటూ గ్రీన్ టీ తాగుతున్న ఫోటోని షేర్ చేసుకుంది హీరోయిన్ ఈషారెబ్బా హ్యాపీ సండే అంటూ బ్యూటిపుల్ ఫోటోలను షేర్ చేసుకుంది అనన్య నాగళ్ల బీచ్‌లో కారు తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ యాంకర్ సుమ కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. నెగెటివ్ వచ్చిందని అభిమానులతో పంచుకుంది. ఏ మూడ్ కావాలో చెప్పడంటున్న రష్మిక వీకెండ్ అని నన్ను వదిలేయకండంటూ ఓ బ్యూటిఫుల్కి షేర్ చేసుకుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి (@) (@) (@43) (@) (@.) 💫 (@..) (@_) (@) (@) (@_16) (@_) __ (@__) (@) (@)