సూర్యోదయమా లేదా సూర్యాస్తమయా అంటూ ఓ హాట్ ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది హీరోయిన్ రాశీఖన్నా మార్నింగ్ పాప్ అంటూ ఉదయాన్నే లాలీపాప్ తింటూ ఫోటోకి పోజులు ఇచ్చింది రాజ్‌పుత్ పాయల్ బంగారంలా మెరిసిపోతున్న సమంత సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. (@) (@_) (@__) (@11) (@) (@) (@_) (@) (@) 🇮🇳 (@_) (@_) (@_)