పూల తలపాగా ధరించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది కన్నడ బ్యూటీ రష్మిక ఈ ఫోటోకి క్యాప్షన్ మీకే వదిలేస్తున్న అంటూ ఓ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘శాకుంతలం’సెట్లోని ఫొటోలు పంచుకుంది హీరోయిన్ సమంత ఇట్స్ కాఫీ టైం అంటూ సదా ఉదయాన్నే కాఫీ తాగుతున్న ఫోటోని షేర్ చేసింది నటి సదా తన ముద్దుల కుమారుడితో సారా అలీఖాన్ సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ పంచుకుంది. (@_) (@) (@17) (@) (@) (@) (@) (@) (@)