డిటెక్టివ్‌ సత్యభామగా హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌

30 Dec, 2021 08:37 IST|Sakshi

Sonia Aggarwal Detective Sathyabhama All Set To Release: సోనియా అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. నవనీత్‌ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమాని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్, పాటలను విడుదల చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో నవనీత్‌ చారి మాట్లాడుతూ ‘‘ఎవరూ ఊహించని మలుపులు, ఆశ్చర్యకర విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘దాదాపు 500 థియేటర్స్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు శ్రీశైలం పోలెమాని.

మరిన్ని వార్తలు