నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది

18 Jan, 2021 00:40 IST|Sakshi

సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌ అవడం చూస్తూనే ఉంటాం. కొందరు తుంటరి నెటిజన్లు చేసే పని వల్లో, ఇంకేదో కారణం వల్లనో వాళ్ల అకౌంట్స్‌ హ్యాక్‌ అవుతుంటాయి. తాజాగా టబు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది. అందులో కనిపించే మెసేజ్‌లను, పోస్ట్‌లను పట్టించుకోవద్దు’’ అంటూ అభిమానులను అప్రమత్తం చేశారు టబు.

మరిన్ని వార్తలు