Telugu Indian Idol: ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్.. ఆకట్టుకుంటున్న ప్రోమో

11 Mar, 2023 16:03 IST|Sakshi

ప్ర‌ముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వ‌హిస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తోంది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఊర్రూతలూగిస్తోంది. తాజాగా సీజన్‌-2 లో మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అమెరికాకు చెందిన డాక్టర్ శృతి నండూరి తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

మరిన్ని వార్తలు