Tomorrow OTT Release: ఓటీటీల్లోకి 28 కొత్త మూవీస్!

22 Jun, 2023 10:15 IST|Sakshi

'ఆదిపురుష్' కాస్త తగ్గింది. ఈసారి థియేటర్లలోకి దాదాపు తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి. కానీ అందులో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏం లేవు. దీంతో ఓటీటీల్లో ఏమేం కొత్త చిత్రాలు విడుదల కానున్నాయా అని మూవీ లవర్స్ చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తి లిస్ట్ తీసుకొచ్చేశాం. ఈ సోమవారం చూసినప్పుడు 21 సినిమాలు ఉన్నాయి. గురువారం వచ్చేసరికి ఆ నంబర్ కాస్త 28కి పెరిగింది. ఈ మొత్తం జాబితాలో మళ్లీ పెళ్లి, ద కేరళ స్టోరీ, జాన్ విక్ 4 సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది చూసేద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)

శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్

నెట్‌ఫ్లిక్స్

 • ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ - ఇంగ్లీష్ సినిమా
 • ఐ నంబర్: జోజీ గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ
 • తీర కాదల్ - తమిళ సినిమా
 • త్రిశంకు - మలయాళ మూవీ
 • త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా
 • క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
 • సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
 • స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట‍్రీమింగ్ అవుతోంది)
 • గ్లామరస్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
 • స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా

 • మళ్లీ పెళ్లి - తెలుగు సినిమా
 • ఇంటింటి రామాయణం - తెలుగు చిత్రం
 • జాన్ లూథర్ - తమిళ మూవీ

అమెజాన్ ప్రైమ్

 • టీకూ వెడ్స్ షేరు - హిందీ మూవీ
 • కళువెత్తి మూర్కన్ - తమిళ సినిమా
 • పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్
 • జాన్ విక్ 4 - ఇంగ్లీష్ చిత్రం
 • ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)
 • కొండ్రాల్ పావమ్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

 • జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా
 • కేరళ క్రైమ్ ఫైల్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
 • వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ మూవీ

జీ5

 • ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ మూవీ
 • కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ - హిందీ సినిమా

సోనీ లివ్

 • ఏజెంట్ - తెలుగు సినిమా
 • కఫాస్ - హిందీ సిరీస్

జియో సినిమా

 • అసెక్ - హిందీ సినిమా

అడ్డా టైమ్స్

 • ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ

(ఇదీ చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!)

మరిన్ని వార్తలు