Netflix Movies: అత్యధిక వ్యూస్​ సాధించిన 'నెట్​ఫ్లిక్స్ సిత్రాలు' ఇవే

5 Feb, 2022 11:08 IST|Sakshi

Top 10 Most Viewed Netflix Movies In One Month: విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను చూడాలనుకునే మూవీ లవర్స్​కు, ఆడియెన్స్​కు ఓటీటీలు బెస్ట్​ ఆప్షన్​గా మారాయి. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకున్న ఓటీటీ దిగ్గజ సంస్థలు డిఫరెంట్​ కథలతో వెబ్​ సిరీస్​లు, సినిమాలు చిత్రీకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​. ఈ సంస్థ విభిన్నమైన చిత్రాలు, వెబ్​ సిరీస్​లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పుడూ సరికొత్త హంగులతో ఆడియెన్స్​కు బోర్​ కొట్టించకుండా కొత్తదనంలో ఆకట్టుకుంటోంది. 

ఇక నెట్​ఫ్లిక్స్​ ఒరిజినల్స్ రూపొందించిన అనేక చిత్రాలు, వెబ్ సిరీస్​లు సినీ ప్రేమికులను అలరించాయి. ​అందులో విడుదలైన మొదటి నెలలోనే అత్యధిక వ్యూస్​ సాధించిన ఈ టాప్​ 10 మూవీస్​ సినీ లవర్స్​ కోసం అందిస్తున్నాం. ఇక ఒక్కో చిత్రాన్ని చూసి ఎంజాయ్​ చేయండి మరి. 

1. రెడ్​ నోటీస్​- 129 మిలియన్​ వ్యూస్​ (4 నవంబర్​​ 2021)


2. ఎక్స్​ట్రాక్షన్​​- 99 మిలియన్​ వ్యూస్ (24 ఏప్రిల్​ 2020)​


3. బర్డ్​ బాక్స్​- 89 మిలియన్​ వ్యూస్​ (14 డిసెంబర్​ 2018)


4. స్పెన్సర్​ కాన్ఫిడెన్షియల్​- 85 మిలియన్ వ్యూస్​ (6 మార్చి 2020)


5. 6 అండర్​ గ్రౌండ్​- 83 మిలియన్​ వ్యూస్ (10 డిసెంబర్​ 2019)


6. మర్డర్ మిస్టరీ- 83 మిలియన్​ వ్యూస్​​ (14 జూన్​ 2019)


7. ది ఓల్డ్​ గార్డ్​- 78 మిలియన్​ వ్యూస్ (10 జూలై 2020)


8. ఎనోలా హోమ్స్​- 76 మిలియన్​ వ్యూస్ (23 సెప్టెంబర్​ 2020)


9. ప్రాజెక్ట్​ పవర్​- 75 మిలియన్ వ్యూస్ (14 ఆగస్టు 2020)

10. ఆర్మీ ఆఫ్​ ది డెడ్​- 75 మిలియన్ వ్యూస్ (21 మార్చి 2021)

మరిన్ని వార్తలు