ఆహా ఓటీటీలో 'ఆహా' అనిపించే టాప్‌ 8 వెబ్‌ సిరీస్‌లు ఇవే..

17 Nov, 2021 15:22 IST|Sakshi

8 Best Telugu Web Series On Aha: మీకు వెబ్‌ సిరీస్‌లు అంటే ఇష్టమా. సినిమాల తరహాలో రెండున‍్నర గంటలు కాకుండా, ఒక‍్కో ఎపిసోడ్‌ ఒక్కో ఎపిసోడ్‌ వీక్షించేందుకే మొగ్గు చూపుతారా. అయితే తొలి తెలుగు ఓటీటీ అయిన ‘ఆహా’ ఎప్పుడూ సరికొత్త వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులకు చేరువవుతోంది. ఓవైపు వెబ్‌సిరీస్‌లు, మరోవైపు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో 'ఆహా' అనేలా చేస్తోంది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ది బెస్ట్‌ అనిపించే వెబ్‌ సిరీస్‌లు మీకోసం. అవి చూశారా మరీ..

1. బేకర్‌ అండ్‌ బ్యూటీ

2. కుడి ఎడమైతే

3. 3 రోజేస్‌

4. అల్లుడు గారు

5. లాక్‌డ్‌

6. ఎలెవెన్త్‌ అవర్‌

7. తరగతి దాటి

8. ఇన్‌ ది నేమ్ ఆఫ్‌ గాడ్‌

మరిన్ని వార్తలు