Trikonam Movie: 'త్రికోణం' సినిమా.. అన్నీ రహస్యాలేనట

12 May, 2022 14:55 IST|Sakshi

టి. సిద్దార్థ్‌, ప్రవీణ్‌ హీరోలుగా, ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'త్రికోణం'. అన్నీ రహస్యాలే అనేది ఉపశీర్షిక. అర్జున్‌ సాయి దర్శకత్వంలో రాజు, టి. శ్రీనివాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదొక ఢిపరెంట్‌ లవ్‌స్టోరీ. కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. ఒక ప్రముఖ నటి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ నటి గురించి త్వరలో వెల్లడిస్తాం అన్నారు అర్జున్‌ సాయి. 

మరిన్ని వార్తలు