షూటింగ్‌లో పొల్గొన్న ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌

8 Aug, 2021 10:32 IST|Sakshi

చెన్నై: నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ పుదుచ్చేరిలో జరుగుతున్న తన రాజా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలైంది. ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. కలైయరసన్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ రియాల్టీ షో ప్రేమ్‌ ఆరవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు