Upasana: ఇంతకు మించి ఏం అడగాలి?.. ఉపాసన పోస్ట్ వైరల్

16 Apr, 2023 17:19 IST|Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంటుంది. తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా సండే స్పెషల్ అంటూ ఓ వీడియోను ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. 

(ఇది చదవండి: రామ్‌ చరణ్‌కు ఉపాసన స్పెషల్ విషెస్.. ఒళ్లో కూర్చొబెట్టుకుని మరీ!)

ఉపాసన ట్విటర్‌లో రాస్తూ.. 'నాయనమ్మ ప్రేమతో చేసిన పులావ్. ఇంతకన్నా ఏం అడగాలి' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చిరంజీవి మదర్ ప్రత్యేకంగా తయారు చేసిన పులావ్‌ను పరిచయం చేసింది ఉపాసన. ప్రేమతో చేసిన దానికంటే మించి ఏమని అడగాలి? అంటూ ట్వీట్ చేసిందామె. ఇటీవలే మాల్దీవుస్ వేకేషన్ పూర్తి చేసుకున్న ఉపాసన- రామ్ చరణ్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు