OTT, Theatre Releases This Week: మే రెండో వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లివే!

8 May, 2023 13:55 IST|Sakshi

సమ్మర్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. సూరీడు బ్రేక్‌ తీసుకున్నాడా? అంటే అదీ లేదు. వర్షం కాస్త గ్యాప్‌ ఇవ్వగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండ, వర్షం దోబూచులాట మధ్య కొత్త సినిమాలు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. కొత్త సరుకుతో థియేటర్లు వెల్‌కమ్‌ చెప్తున్నాయి. మరి ప్రతివారంలాగే ఈ వార​ం అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం..

థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు..
కస్టడీ - మే 12
ఛత్రపతి - మే 12
భువన విజయమ్‌ - మే 12
ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌ - మే 12
కళ్యాణమస్తు - మే 12
మ్యూజిక్‌ స్కూల్‌ - మే 12

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..

ఆహా
న్యూసెన్స్‌ - మే 12

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
దహాద్‌ - మే 12
ఎయిర్‌ - మే 12

హాట్‌స్టార్‌
ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 10
స్వప్నసుందరి - మే 12

నెట్‌ఫ్లిక్స్‌
క్వీన్‌ క్లియోపాత్ర - మే 10
రాయల్‌ టీన్‌, ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్‌) - మే 11
ఎరినీ - మే 11
ది మదర్‌ - మే 12
క్రాటర్‌ - మే 12
బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 12

జీ5
తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివేంజ్‌ రెండో సీజన్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 12

సోనీలివ్‌
ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌ - మే 12

జియో సినిమా
విక్రమ్‌ వేద - మే 12

చదవండి: నాగచైతన్య ఫస్ట్‌ కిస్‌ సమంతకే.. మరి ఫస్ట్‌ డేట్‌ ఎవరితోనో తెలుసా?

మరిన్ని వార్తలు