This Week OTT Movie Releases: ఒక్క వారం 37 మూవీస్.. చూసినోడికి చూసినంత!

24 Sep, 2023 23:15 IST|Sakshi

అందరూ వినాయక చవితి హడావుడిలో బిజీగా ఉన్నారు. ఓవైపు అన్నదానాలు, మరోవైపు నిమజ్జనాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారంలోపు దాదాపు నిమజ్జనాలన్నీ అయిపోతాయి. దీంతో మళ్లీ బిజీ లైఫ్. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకోసమా అన్నట్లు ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: తప్పు ఒప్పుకోని శివాజీ.. ఎలిమినేట్ అయిన దామినితో వాదన!)

గత కొన్నివారాలతో పోలిస్తే.. ఈసారి మాత్రం లిస్టు చాలా పెద్దగా ఉంది. ఇందులో తెలుగు హిట్, యావరేజ్ సినిమాలతో పాటు పలు తెలుగు వెబ్ సిరీసులు కూడా ఉన్నాయండోయ్. మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఖుషి, ఏజెంట్ చిత్రాలతో పాటు కుమారి శ్రీమతి, పాపం పసివాడు లాంటి సిరీసులు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీ చిత్రాలు (సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 01)

నెట్‌ఫ్లిక్స్

  • లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25
  • ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 26 
  • ఫర్‌గాటెన్ లవ్ (పోలిష్ సినిమా) - సెప్టెంబరు 27
  • ఓవర్‌హౌల్ (పోర్చుగీస్ మూవీ) - సెప్టెంబరు 27
  • స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్ చిత్రం) - సెప్టెంబరు 27
  • ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27
  • క‍్యాజల్వేనియా: నోక్ట్రన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 27
  • ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 28
  • లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28
  • ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29
  • చూనా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 29
  • నో వేర్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 29
  • రెప్టైల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 29
  • ఖుషి (తెలుగు సినిమా) - అక్టోబరు 01
  • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 01

అమెజాన్ ప్రైమ్

  • ద ఫేక్ షేక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26
  • హాస్టల్ డేజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27
  • డోబుల్ డిస్కోర్షో (స్పానిష్ చిత్రం) - సెప్టెంబరు 28
  • కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 28
  • జెన్ వీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29

హాట్‌స్టార్

  • ఎల్-పాప్ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 27
  • ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 27
  • కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 29
  • లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29
  • తుమ్ సే నా హో పాయేగా (హిందీ సినిమా) - సెప్టెంబరు 29

ఆహా

  • పాపం పసివాడు (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 29
  • డర్టీ హరి (తమిళ చిత్రం) - సెప్టెంబరు 29

సోనీ లివ్

  • చార్లీ చోప్రా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27
  • అడియై! (తమిళ సినిమా) - సెప్టెంబరు 29
  • ఏజెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 29

జీ5

  • అంగ్షుమాన్ MBA (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 29

బుక్ మై షో

  • బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29

సైనా ప్లే

  • ఎన్నీవర్ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు 

లయన్స్ గేట్ ప్లే

  • సింపతీ ఫర్ ద డెవిల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29

జియో సినిమా

  • ద కమెడియన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - సెప్టెంబరు 29
  • బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్) - సెప్టెంబరు 30
  • బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 01

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

మరిన్ని వార్తలు