కరోనాపై వరలక్ష్మి శరత్‌కుమార్‌ అవగాహన

9 Jun, 2021 08:14 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి గురించి ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు, వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ కరోనాపై అవగాహన కలిగించే విధంగా ద్విపాత్రాభినయం చేసిన వీడియో విడుదలైంది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కరోనాపై పోరాటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు