ఘట్టాలు:: జననాలు:: చట్టాలు

26 Jun, 2022 16:47 IST|Sakshi

ఘట్టాలు
1. ప్రాంతీయ భాషా పత్రికల వ్యతిరేక చట్టం (1878) రద్దయింది.
2. ఇండియాలో స్థానిక స్వపరిపాలనకు బ్రిటన్‌ తీర్మానం.
3. విద్యారంగ సంస్కరణల కోసం హంటర్‌ కమిషన్‌ ఏర్పాటు.

జననాలు
బిదాన్‌ చంద్ర రాయ్‌ : పశ్చిమ బెంగాల్‌ రెండవ ముఖ్యమంత్రి; సుబ్రహ్మణ్య భారతి : స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్త, కవి; ఇనాయత్‌ ఖాన్‌ : మ్యూజికాలజీ ప్రొఫెసర్‌ (గుజరాత్‌); నందాలాల్‌ బోస్‌ : మోడర్న్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ (పశ్చిమ బెంగాల్‌); ఆచార్య రామ్‌ చంద్ర శుక్లా : చరిత్రకారుడు (ఉత్తర ప్రదేశ్‌); పురుషోత్తమ్‌ దాస్‌ టాండన్‌ : స్వాతంత్య్ర సమర యోధులు (ఉత్తర ప్రదేశ్‌); వాల్చంద్‌ హీరాచంద్‌ : పారిశ్రామికవేత్త (మహారాష్ట్ర); రఘునాథ్‌ కార్వే : గణితాచార్యులు (మహారాష్ట్ర); బాబా కాన్షీరామ్‌ : కవి, సామాజిక కార్యకర్త (హిమాచల్‌ ప్రదేశ్‌); సీమాబ్‌ అక్బరాబాదీ: ఉర్దూ కవి (ఆగ్రా); నానాభాయ్‌ భట్‌ : సినీ దర్శకులు (గుజరాత్‌); గీవర్ఘీస్‌ మర్‌ ఇవానోయిస్‌ : క్యాథలిక్‌ చర్చి ఆర్చి బిషప్‌ (కేరళ); శ్రీ పురోహిత్‌ స్వామి : బహుబాషావేత్త, (మహారాష్ట్ర)

చట్టాలు
పవర్‌ ఆఫ్‌ అటార్నీ యాక్ట్, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్, ప్రెసిడెన్సీ స్మాల్‌ కాజ్‌ కోర్ట్స్‌ యాక్ట్, కోడ్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొసీజర్, ఇండియన్‌ ట్రస్ట్‌ యాక్ట్, ఇండియన్‌ ఈజ్‌మెంట్స్‌ యాక్ట్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ యాక్ట్, రిజర్వ్‌ ఫోర్సెస్‌ యాక్ట్‌

మరిన్ని వార్తలు