సామ్రాజ్య భారతి: 1942,1943/1947 ఘట్టాలు

13 Aug, 2022 19:30 IST|Sakshi

ఘట్టాలు:

  • క్విట్‌ ఇండియా తీర్మానం. బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో గాంధీజీ నిర్ణయం.
  • క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొత్త జంట ఇందిరాగాంధీ, ఫిరోజ్‌ గాంధీ అరెస్ట్‌.
  • బెంగాల్‌ దుర్భిక్షం, పోర్ట్‌ ఆఫ్‌ కలకత్తాపై జపాన్‌ దాడి

చట్టాలు

  • కాఫీ మార్కెట్‌ ఎక్స్‌పాన్షన్‌ యాక్ట్‌
  • రెసిప్రొసిటీ యాక్ట్,
  • వార్‌ ఇంజ్యురీస్‌ (కాంపెన్సేషన్‌ ఇన్సూరెన్స్‌) యాక్ట్‌

జననాలు:
అమితాబ్‌ బచన్‌ : బాలీవుడ్‌ నటుడు (అలహాబాద్‌); ఆశా పరేఖ్‌ : బాలీవుడ్‌ నటి (బొంబాయి); అమరీందర్‌ సింగ్‌ : రాజకీయనేత (పాటియాలా); రాజేశ్‌ ఖన్నా : బాలీవుడ్‌ నటుడు (అమృత్‌సర్‌); జతేంద్ర : బాలీవుడ్‌ నటుడు (అమృత్‌సర్‌); కె.రాఘవేంద్రరావు : సినీ దర్శకులు (మద్రాస్‌ ప్రెసిడెన్సీ); జైపాల్‌రెడ్డి : రాజకీయ నేత (తెలంగాణ); సురవరం సుధాకరరెడ్డి : కమ్యూనిస్టు నేత (మహబూబ్‌ నగర్‌); సాక్షి రంగారావు : క్యారెక్టర్‌ యాక్టర్‌ (కలవకూరు); సారథి : హాస్య నటుడు (పెనుకొండ). మాధవన్‌ నాయర్‌ : ఇస్రో సైంటిస్ట్‌ (తమిళనాడు); ఇళయరాజా : సంగీత దర్శకులు (పన్నైపురం); కృష్ణ : స్టార్‌ యాక్టర్‌ (బుర్రిపాలెం); మనోరమ : రంగస్థల, సినీ నటి (మన్నార్‌గుడి); టి.సుబ్బరామిరెడ్డి : రాజకీయనేత (నెల్లూరు). 

(చదవండి: సామ్రాజ్య భారతి 1940,1941/1947)

మరిన్ని వార్తలు