సామ్రాజ్య భారతి: 1920,1921/1947 ఘట్టాలు

2 Aug, 2022 19:10 IST|Sakshi


ఘట్టాలు:

  • సహాయ నిరాకరణోద్యమానికి గాంధీజీ పిలుపు.
  • విశ్వ భారతి యూనివర్సిటీ స్థాపన.
  • మహిళలకు కూడా ఓటు హక్కు ఉంటుందని మద్రాసు ప్రావిన్సు ప్రకటన.

చట్టాలు:
ముంబైలో అడుగుపెట్టిన వేల్స్‌ ప్రిన్స్‌ (తర్వాతి కాలంలో ఎనిమిదవ ఎడ్వర్డ్‌ కింగ్‌) కు ఖాళీ వీధుల స్వాగతం! 
ప్రొవిన్షియల్‌ ఇన్‌సాల్వెన్సీ యాక్ట్, పాస్‌పోర్ట్‌ (ఎంట్రీ ఇన్‌ టు ఇండియా) యాక్ట్, ఐడెంటికేషన్‌ ఆఫ్‌ ప్రిజనర్స్‌ యాక్ట్, ఆలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్, చారిటబుల్‌ అండ్‌ రెలిజియస్‌ ట్రస్ట్స్‌ యాక్ట్, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ యాక్ట్‌. 
పర్మినెంట్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌; కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, మెయింటెనెన్స్‌ ఆర్డర్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్ట్‌.

జననాలు
రవిశంకర్‌ : సితార్‌ విద్వాంసులు (బెనారస్‌); సతీశ్‌ ధావన్‌ : ఏరో స్పేస్‌ ఇంజనీర్‌ (శ్రీనగర్‌); బి.విఠలాచార్య : సినీ దర్శకులు (ఉడిపి); బాలాంత్రపు రజనీకాంత రావు : వాగ్గేయకారులు, స్వరకర్త (నిడదవోలు); డి.వి.నరసరాజు : రంగస్థల, సినీ నటులు, దర్శకులు, రచయిత (గుంటూరు); సత్యజిత్‌ రే : సినీ దర్శకులు (కలకత్తా); దేవరకొండ బాలగంగాధర తిలక్‌ : కవి (తణుకు); ఆర్‌.కె.లక్ష్మణ్‌ : కార్టూనిస్టు (మైసూరు); ఆత్రేయ : సినీ కవి (మంగళంపాడు). 

(చదవండి: పెనంలోంచి  పొయ్యిలోకి పడిన రోజు!)

మరిన్ని వార్తలు