సామ్రాజ్య భారతి: 1903/19047 ఘట్టాలు! చట్టాలు

17 Jul, 2022 15:59 IST|Sakshi

ఘట్టాలు:

  • బ్రిటిష్‌ ఇండియా చక్రవర్తిగా ఏడవ ఎడ్వర్డ్‌
  • బ్రిటిష్‌ ఆఫీసర్‌ను భుజాలపై మోసుకెళుతున్న కొండప్రాంత భారతీయ మహిళ (1903 నాటి ఫొటో)

చట్టాలు

  • వర్క్స్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ యాక్ట్, విక్టోరియా మెమోరియల్‌ యాక్ట్‌

జననాలు: 
కమలాదేవి చటోపాధ్యాయ్‌ : స్వా.స.యో., సంఘ సంస్కర్త (కర్ణాటక); ఎస్‌.ఎల్‌. కిర్లోస్కర్‌ : ప్రముఖ వ్యాపారవేత్త (సోలాపూర్‌); జైపాల్‌ సింగ్‌ ముండా : రాజకీయనేత, రచయిత, క్రీడాకారుడు (జార్ఖండ్‌); శివరామ్‌ చక్రవర్తి : బెంగాలీ హాస్య రచయిత (కలకత్తా); ప్రమతేశ్‌ బారువా : సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌ (అస్సాం); నిడదవోలు వెంకట్రావు : తెలుగు రచయిత, రిసెర్చ్‌ స్కాలర్‌ (విజయనగరం); కె.సుకుమారన్‌ : ‘కేరళ కౌముది’ ఎడిటర్‌ (మయనాడ్‌); టి.ఎస్‌. అవినాశలింగం చెట్టియార్‌ : స్వా.స.యో., న్యాయ కోవిదులు (తమిళనాడు); ముకత్‌ బెహారి లాల్‌ భార్గవ : స్వా.స.యో., రాజకీయవేత్త (జైపూర్‌)
(చదవండి: మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్‌)

మరిన్ని వార్తలు