సామ్రాజ్య భారతి: 1871/1947 చట్టాలు

15 Jun, 2022 13:54 IST|Sakshi

క్రిమినల్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌కి రూపకల్పన జరిగింది. 160 రకాల తెగల్ని క్రిమినల్‌ ట్రైబ్స్‌గా గుర్తించారు. వారంతా వారసత్వంగా నేరాలు చేస్తున్నవారిగా చట్ట పరిగణనలోకి వచ్చారు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చాక 1949లో ఆ చట్టం రద్దయింది. 

ఇంకా.. ఈ ఏడాది పెన్షన్స్‌ యాక్ట్, క్యాటిల్‌ ట్రెస్‌పాస్‌ యాక్ట్, లిమిటేషన్‌ యాక్ట్, ఇండియా స్టాక్‌ డివిడెండ్స్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చాయి.

జననాలు
అబనీంద్రనాథ్‌ టాగోర్‌ : రచయిత, తైలవర్ణ చిత్రకారుడు.
బ్రహ్మానంద సరస్వతి: గురుదేవ్‌గా ప్రసిద్ధులు. అయోధ్యలో జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ శంకరాచార్యులు. కె.కృష్ణస్వామి అయ్యంగార్‌ : చరిత్రకారులు. విద్యావేత్త. ద్రవిడాలజిస్టు. మద్రాసులో జన్మించారు.

మరిన్ని వార్తలు