సామ్రాజ్య భారతి 1879/1947

23 Jun, 2022 12:02 IST|Sakshi

ఘట్టాలు

చట్టాలు
ఎలిఫెంట్స్‌ ప్రిజర్వేషన్‌ యాక్ట్, లీగల్‌ ప్రాక్టీషనర్స్‌ యాక్ట్, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బర్త్స్, డెత్స్‌ అండ్‌ మ్యారేజస్‌ (ఆర్మీ) యాక్ట్, ఈస్ట్‌ ఇండియన్‌ రైల్వే (రిడెంప్షన్‌ ఆఫ్‌ యాన్యుయిటీస్‌) యాక్ట్, ఈస్ట్‌ ఇండియా లోన్‌ యాక్ట్‌

జననాలు
కె.ఎన్‌.శివరాజ పిళ్లై : చరిత్రకారులు, ద్రవిడాలజిస్టు (మద్రాస్‌); సరోజినీ నాయుడు : రాజకీయ ఉద్యమశీలి, కవయిత్రి (హైదరాబాద్‌); పెరియార్‌ ఇ.వి.రామస్వామి : రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త (మద్రాస్‌); రమణ మహర్షి: రుషి, జీవన్ముక్త సద్గురు (తమిళనాడు); సర్‌ సి.పి.రామస్వామి అయ్యర్‌ : న్యాయవాది, మద్రాస్‌ ప్రెసిడెన్సీ అడ్వొకేట్‌ జన రల్‌; గణేశ్‌ దామోదర్‌ సావర్కర్‌ : స్వాతంత్య్ర సమర యోధులు,  ‘అభినవ్‌ భారత్‌’ వ్యవస్థాపకులు (బాంబే); వెంకన్న హెచ్‌. నాయక్‌ : బీజాపూర్‌ జిల్లా కమిషనర్‌గా, ధర్వార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా చేశారు (కర్ణాటక). 

మరిన్ని వార్తలు