సామ్రాజ్య భారతి 1897/1947

11 Jul, 2022 16:24 IST|Sakshi

ఘట్టాలు
– 1896లో ప్రారంభమైన కరువు 1897లో తగ్గుముఖం.
– గ్వాలియర్‌లో సింధియా స్కూలు స్థాపన.

చట్టాలు
ఎపిడెమిక్‌ డిసీజస్‌ యాక్ట్, జనరల్‌ క్లాజస్‌ యాక్ట్, ఇండియన్‌ ఫిషరీస్‌ యాక్ట్‌

జననాలు
సుభాస్‌ చంద్రబోస్‌ : స్వా. స. యో. (కటక్‌); జకీర్‌ హుస్సేన్‌ : భారత మాజీ రాష్ట్రపతి (హైదరాబాద్‌); వి.కె.కృష్ణమీనన్‌ : భారత మాజీ రక్షణశాఖ మంత్రి (కోళికోడ్‌); సహనాదేవి : గాయని, చిత్తరంజన్‌దాస్‌ మేనకోడలు (కలకత్తా); రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ : కవి (ఉత్తరప్రదేశ్‌); నీరద్‌ సి.చౌదరి : రచయిత (బంగ్లాదేశ్‌); ఎం.భక్తవత్సలం : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి; దేవులపల్లి కృష్ణశాస్త్రి : కవి (ఆంధ్రప్రదేశ్‌); ప్రఫుల్ల చంద్రసేన్‌ : పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి; దిలీప్‌కుమార్‌ రాయ్‌ : సంగీతకారులు (ప.బెం.)

మరిన్ని వార్తలు