హరియాణా స్వాతంత్య్ర వేడుకల్లో ‘బతుకమ్మ’ 

16 Aug, 2021 08:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన  స్వాతంత్య్ర వేడుకల్లో బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు అతిథిగా హాజరైన హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించి కళాకారులను అభినందించారు.    
 

మరిన్ని వార్తలు