Celebrate Your Unique Talent Day: టాలెంట్‌ అంటే ఏంటో తెలుసా?

24 Nov, 2021 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలెంట్‌  ఉండాలే కానీ  మన  క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు.  దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు  టాలెంట్‌, ప్రతిభ లేదా దిమాక్‌ ఇవి వుంటే  చాలు మనకు మనమే తోపులం.  మిగతావారితో పోలిస్తే ప్రత్యేకమైన ప్రతిభతో డిఫరెంట్‌గా ఉండాలి. మనలో ఉన్న  టాలెంట్‌ని వెలికి తీసి ఔరా అనిపించుకోవాలి. నవంబర్ 24 టాలెంట్‌ డే సందర్భంగా సెలబ్రేట్ యువర్ యూనిక్ టాలెంట్ డే  అంటోంది సాక్షి.

ఇది మీకు తెలుసా?
టాలెంట్‌ అంటే  ఒకప్పుడు బరువుకి  మెజర్‌మెంట్‌గా వాడేవారు.అలాగే పనికి విలువ ఇవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా ఉపయోగించారు.. ప్రాచీన గ్రీస్‌లో  టాలెంట్‌ అంటే  దాదాపు  55 పౌండ్లు లేదా 25 కిలోగ్రాముల వెండికి సమానమట.

మరిన్ని వార్తలు