కేంద్రమంత్రి మాండవియాను కలిసిన సీఎం జగన్‌

30 Apr, 2022 18:20 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయాను కలిశారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో ఏపీకి 13 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు.

చదవండి: (CJs-CMs conference: సీఎం-న్యాయమూర్తుల సదస్సు)

మరిన్ని వార్తలు